ఇండియన్ గ్రాండ్ ప్రిలో రీనాల్ట్ చిన్న కారు ఆవిష్కరణ..!

రీనాల్ట్ అండ్ నిస్సాన్ చైర్మన్, సీఈఓ కార్లోస్ ఘోస్న్ ఈ కార్యక్రమానికి హాజరై తమ చిన్న కారును భారత వినియోగదారులకు పరిచయం చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ చిన్న కారు పూర్తి వాణిజ్య పరంగా మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో రీనాల్ట్ అందిస్తున్నది రెండే రెండు మోడళ్లు. ఒకటి ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్ మరొకటి ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్.


Click it and Unblock the Notifications








