మారుతి వ్యాగన్ఆర్‌పై రూ.41,000 విలువైన బెనిఫిట్స్

"మారుతి సుజుకి స్మార్ట్‌నెస్ కార్నివాల్" ఆఫర్‌లో భాగంగా వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.41,000 విలువైన ఎక్సేంజ్ బోనస్‌ను, ఓ ప్రత్యేక బహుమతిని అందిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 18 వరకూ కొనసాగుతుంది. స్మార్ట్‌నెస్ కార్నివాల్‌లో పాల్గొనే కస్టమర్లు స్మార్ట్ ఫోన్‌లను గెలుపొందే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా, గిఫ్ట్ చెక్‌లను కూడా కంపెనీ అందిస్తుంది. ఇక మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విషయానికి వస్తే ఇందులో తక్కువ బరువు కలిగి ఉండేలా అల్యూమినియం బ్లాక్‌లతో తయారు చేసిన 1.0 లీటర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది పెట్రోల్, సిఎన్‌జి, ఎల్‌పిజి వెర్షన్లలో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








