ఆటోలైన్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేయనున్న రుయా గ్రూప్

వాణిజ్య వాహనాలకు అవసరమైన మెటల్ బాడీలను ఆటోలైన్ రూపొందిస్తుంది. ఇంకా ఆటోలైన్‌కు మహారాష్ట్రలోని చాకన్‌లో 100 ఎకరాల స్థలం కూడా ఉంది. గత కొద్ది కాలంగా ఈ స్థలాన్ని సంస్థ అమ్మకానికి ఉంచింది. ఇకపోతే రూయా గ్రూప్ ఇప్పటికే, ఫాల్కాన్, జెస్సాప్, డన్‌లాప్ వంటి కంపెనీలను సొంతం చేసుకుంది. 2008 నుంచి రూయా గ్రూప్ ఇప్పటి వరకూ ఆరు కంపెనీలను స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ డీల్‌పై స్పందించేందుకు ఇరు సంస్థలు నిరాకరించాయి.


Click it and Unblock the Notifications








