మూడో త్రైమాసికంలో ఫియట్ కార్ల కోసం ప్రత్యేక షోరూమ్‌లు

Ratan Tata
ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ భారత్‌లో తామే స్వతహాగా కార్యకలాపాలను నిర్వహించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఫియట్ తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుని, టాటా డీలర్‌షిప్ కేంద్రాలలో ఫియట్ తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటుంది.

అయితే, ఫియట్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఈ డీలర్‌షిప్ కేంద్రాలకు వచ్చే కొనుగోలుదారుల్లో అధికంగా టాటా మోటార్స్ ఉత్పత్తులపై శ్రద్ధ కనబరుస్తుండటం, ఫలితంగా ఈ జేవీ నుండి ఫియట్‌కు పెద్దగా లబ్ధి చేకూర్చకపోవడం వంటి వివిద కారణాలతో ఫియట్ తన స్వంత అవుట్‌లెట్లను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తోంది.

వచ్చే సంవత్సరం మూడో త్రైమాసికంలో కేవలం ఫియట్ బ్రాండ్ కార్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని ఫియట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు మరియు సీఈఓ రాజీవ్ కపూర్ వెల్లడించారు. ఫియట్-టాటా జాయింట్ వెంచర్‌పై టాటా సంస్థల సారధి రతన్ టాటా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫియట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2011, 16:30 [IST]
English summary
Italian carmaker Fiat to open first of separate showrooms for their brand of cars at existing dealerships under the Tata-Fiat JV. These showrooms will become operational by the third quarter of next year, company senior official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+