తృణమూల్ లబ్ధి కోసమే సింగూర్ బిల్లు: టాటా మోటార్స్

Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారు ఆమోదించిన 'సింగూర్ ల్యాండ్ రిహాబిలేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ 2011'ను సవాల్ చేస్తూ కలకత్తా కోర్టును ఆశ్రయించిన టాటా మోటార్స్, ఈ బిల్లు తృణమూల్ కాంగ్రెస్‌ సానుభూతిపరులకు ఆసక్తి మేరకే రూపొందించబడినదని కంపెనీ పేర్కొంది. ఎన్నికల్లో పార్టీ(తృణమూల్)కు మద్దతు తెలిపిన వారి ఆసక్తి మేరకే ఈ చట్టాన్ని చేయడం జరిగిందని కాన్ఫరెన్స్‌లు, ప్రజా సమావేశాలు మరియు ఇంటర్వ్యూలలో ప్రభుత్వం పదే పదే చెప్పిందని టాటా మోటార్స్ కౌన్సిల్ సమ్రాదిత్యపాల్ కోర్టుకు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ ప్రాంతంలో తమ చిన్న కారు టాటా నానో ప్లాంటు ఏర్పాటు కోసం టాటా మోటార్స్‌కు కేటాయించిన భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాలంటూ మమత సర్కారు పాస్ చేసిన ఈ బిల్లును సవాల్ చేస్తూ టాటా మోటార్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సింగూర్‌లో దాదాపు టాటా నానో కారు ప్లాంటు పూర్తయి ట్రైల్ ప్రొడక్షన్‌ను కూడా నిర్వహించిన తర్వాత సింగూర్ ప్రాంతంలో రేగిన కలకలం కారణంగా టాటా మోటార్స్ తన ప్రజల కారు ప్రాజెక్టును గుజరాత్‌లోని సనంద్‌కు మార్చుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎన్ని ఆటంకాలు తలెత్తినా టాటా మోటార్స్ వెనక్కు తగ్గకుండా కారును సొంతం చేసుకోవాలనుకునే సామాన్యుడి కలను నిజం చేస్తూ నానో కారును జీవం పోసింది.

More from DriveSpark

Article Published On: Friday, August 12, 2011, 16:35 [IST]
English summary
Ratan Tata's owned automobiles unit Tata Motors told in Calcutta High Court that the Singur Land Rehabilitation and Development Act 2011 passed by Mamata Benarjee govt. was legislated in the interest of Trinamool Congress sympathizers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+