రూ. 10 లక్షల కన్నా తక్కువ ధరకే స్కొడా స్పోర్ట్స్ వాహనం!!

భారత మార్కెట్లో ఇప్పటికే ఇతర గ్లోబల్ కంపెనీలైన మిత్సుబిషి, టొయోటా, జనరల్ మోటార్స్, హ్యుందాయ్‌లు ఎస్‌యూవీలను అందిస్తున్నప్పటికీ వాటి ధరలు రూ. 15 లక్షలకు పైమాటే. మాహీంద్రా & మాహీంద్రా స్కార్పియో (రూ. 7.43 లక్షల నుంచి రూ. 12.39 లక్షలు), టాటా మోటార్స్ సఫారీ డికార్ (రూ. 8 లక్షల నుంచి రూ. 13 లక్షలు) వంటి దేశీయ కంపెనీల ఎస్‌యూవీలను స్కొడా ఎస్‌యూవీ నేరుగా సవాలు విసరనుంది. అంతేకాకుండా.. హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా వంటి మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్‌లకు కూడా ఇది ధీటుగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








