కొత్త లోగో, డిజైన్‌లపై దృష్టిసారించనున్న స్కోడా

Skoda Logo
ఆటోమొబైల్ రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు జెనీవా మోటార్ షో వేదికగా మారనుంది. వచ్చే నెలలో జరగనున్న ఈ మోటార్‌ షోలో తమ ఉత్పత్తులను, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేసేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ప్రముఖ కార్ల బ్రాండ్ అయిన స్కోడా కూడా కొత్త లోగోను, కొత్త డిజైన్‌ను జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనుంది. అంతేకాకుండా.. ఈ మోటార్ షో స్కోడా రూపొందించిన ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును కూడా విడుదల చేయనుంది.

2010లో స్కోడా బ్రాండ్ విక్రయాలు జోరుగా సాగడంతో కంపెనీ కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. 2018 నాటికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచుకోనుంది. ప్రస్తుతం ఉన్న స్కోడా బ్రాండ్ లోగోలో రెక్కలు కలిగి ఉన్న బాణం ఉంటుది. కానీ కొత్త లోగోలో ఈ బాణాన్ని మరింత ఆకర్షణీయంగా సరికొత్త రంగులతో తీర్చిదిద్దనున్నారు. 2012 నుంచీ రానున్న అన్ని మోడళ్ల స్కోడా కార్లపైనా అలాగే అన్ని డీలర్‌షిప్ కేంద్రాలలో కూడా ఈ కొత్త లోగో దర్శనమివ్వనుంది. ఇంకా ఈ సంవత్సరంలో ఫ్యాబియా మోంచ్ కార్లో అనే సరికొత్త స్పోర్ట్స్ ఛాస్సిస్, అత్యుత్తమ ఇంటీరియర్స్, బ్లాక్ యాక్ససరీస్ కలిగిన ఫ్యాబియా కారును కూడా విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 25, 2011, 14:13 [IST]
English summary
The ensuing Geneva Motor Show will see Skoda coming out with a new logo and design pattern. To prove this mettle, Skoda will unleash its concept car slated for roll out in 2012. The move comes in the wake of growing volumes for its brands during the last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+