స్కొడా ర్యాపిడ్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం

Skoda Rapid
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, స్కొడా ఇండియా తాజాగా దేశీయ మార్కెట్లో విడుజస చేసిన సరికొత్త ఎంట్రీ లెవల్ సెడాన్ 'స్కొడా ర్యాపిడ్' కోసం ఆన్-లైన్ బుకింగ్‌లను ప్రారంభించినట్లు పేర్కొంది. ఆన్-లైన్ బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి రోజే 18 బుకింగ్‌లు అందుకున్నామని, రికార్డు స్థాయిలో ఈ మోడల్ అమ్ముడుకాగలదని అంచనా వేస్తున్నామని కంపెనీ ఆశాభావంతో ఉంది.

ప్రస్తుతం స్కొడా నుంచి లభిస్తున్న సెడాన్ మోడళ్లలో స్కొడా ర్యాపిడ్ సెడానే అత్యంత చవకైనది. వచ్చే ఏడాదిలో స్కొడా నుంచి అత్యంధికంగా అమ్ముడయ్యే కారు ఈ మోడలే కాగలదని కంపెనీ అంచనా వేస్తుంది. దేశీయ విపణిలో స్కొడా ర్యాపిడ్ సెడాన్ (పెట్రోల్ వేరియంట్) ప్రారంభ ధర రూ.6.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ ఫ్లాట్‌‌ఫామ్‌పై రూపొందిన ర్యాపిడ్ సెడాన్ ధర వెంటో సెడాన్ ధర కన్నా తక్కువ.

ప్రతి నెలా సుమారు 2,000 ర్యాపిడ్ కార్లను విక్రయించాలని స్కొడా భావిస్తుంది. స్కొడా ర్యాపిడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ పెట్రోల్ వేరియంట్స్, మూడు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ పెట్రోల్ వేరియంట్స్, మూడు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ డీజిల్ ఆప్షన్లతో మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 25, 2011, 14:45 [IST]
English summary
Skoda India appears to be on a high after the launch of the Rapid Sedan. The Czech carmaker has launched online bookings of the Rapid and is expecting record sales. The Rapid is the replacement of the Octavia and is Skoda's entry level sedan. Skoda India is very optimistic about the Rapid's sales performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+