భారత మార్కెట్‌కు రానున్న స్కొడా చిన్న కారు 'సిటిగో'

స్కొడా పోర్ట్‌ఫోలియోలోనే సిటిగో సరికొత్త చిన్న కారు. ఈ చిన్న కారు వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల కానుంది. దీని ధర సుమారు రూ.4 లక్షల నుండి రూ.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10, చెవర్లే బీట్, టొయోటా ఎతియోస్ లివా, హోండా బ్రయో వంటిన్న చిన్న కార్లతో ఇది పోటీపడనుంది.


Click it and Unblock the Notifications








