భారత మార్కెట్ కోసం స్కొడా నుంచి ఓ కాంపాక్ట్ సెడాన్

Skoda Compact Sedan
స్కొడా నుంచి ఓ చిన్న కారు త్వరలోనే భారత్‌కు రాబోతుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన చెక్ రిపబ్లికన్ యూనిట్ అయిన స్కొడా ఆటో ఓ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ కారు "మిషన్ఎల్" (MissonL)ను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి స్కొడా ఈ సెడాన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

స్కొడాకు ఇది ఆరవ ఉత్పత్తి. ఈ మిషన్ఎల్ కాంపాక్ట్ సెడాన్ కాన్సెప్ట్ కారును జర్మనీలో జరుగుతున్న 64వ ఫ్రాంక్‌ఫర్ట్ అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది. యూరప్, రష్యా, చైనా మార్కెట్లలోకి మాత్రం ఈ కారు 2012లో ప్రవేశించనుండగా, ఒక్క భారత్‌లోనే 2011 ముగియడానికి ముందే ఇది మార్కెట్లోకి రానుంది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఒక్కో ప్రాంతానికి తగినట్లుగా ఫీచర్లను మోడిఫై చేయనున్నామని, ప్రస్తుతం ఈ కారు యొక్క అభివృద్ధి తుది దశంలో ఉందని కంపెనీ పేర్కొంది. 2018 నాటికి తన ప్రపంచ అమ్మకాలను 1.5 మిలియన్లకు పెంచుకోవాలని స్కొడా భావిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 16:33 [IST]
English summary
German carmaker Volkswagen's Czech unit, Skoda Auto, said its new compact sedan car Mission L will be launched in India by the end of this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+