రూ.6.75 లక్షలకే ర్యాపిడ్ సెడాన్‌ను విడుదల చేసిన స్కొడా

Skoda Rapid
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, స్కొడా (ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్) నేడు భారత మార్కెట్లో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ సెడాన్ 'స్కొడా ర్యాపిడ్'ను వాణిజ్యపరంగా విడుదల చేసింది. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగానే ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ కన్నా తక్కువ ధరను కలిగి ఉండేలా స్కొడా తమ ర్యాపిడ్ సెడాన్‌ ధరను నిర్ణయించింది.

దేశీయ విపణిలో స్కొడా ర్యాపిడ్ సెడాన్ (పెట్రోల్ వేరియంట్) ప్రారంభ ధర రూ.6.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్కొడా ర్యాపిడ్ సెడాన్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అందులో రెండు పెట్రోల్ వేరియంట్లు కాగా.. మరొకటి డీజిల్ వేరియంట్.

ఇకపోతే టాప్-ఎండ్ వేరియంట్ అయిన స్కొడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టిడిఐ (డీజిల్ వేరియంట్) ధర రూ.9.19 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 16, 2011, 14:47 [IST]
English summary
The Skoda Rapid has been launched in India with a starting price of Rs.6.75 lakhs for the petrol variant. The new entry level sedan from Skoda is built on the Vento's platform. The diesel variant is priced at Rs.7.95 lakhs. There will be three variants- Active, Ambition and Elegance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+