స్కొడా ర్యాపిడ్ సెడాన్ లభ్యమయ్యే ఫీచర్లు

- స్కొడా ర్యాపిడ్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5250 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
- స్కొడా ర్యాపిడ్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 1500-2500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
- స్కొడా ర్యాపిడ్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు.
- ఫోక్స్‌వ్యాగన్ వెంటో ధర కన్నా ఇది రూ.25,000 తక్కువ
- సిల్వర్, వైట్, బీగీ, బ్లాక్, రెడ్ కలర్లలో ఇది లభ్యమవుతుంది.
స్కొడా ర్యాపిడ్ టాప్-ఎండ్ వేరియంట్ల (ఎలిగాన్స్)లో లభిచించే ఫీచర్లు:
- ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్
- ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్
- డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్
- పవర్ విండోస్
- పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్
- రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్
- సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్
- కీ లెస్ ఎంట్రీ
- ఫ్యాబ్రిక్ సీట్స్


Click it and Unblock the Notifications








