ఓపెన్-టాప్ ఫ్యాబియాను పరిచయం చేసి స్కొడా ఆటో

ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన స్కొడా ఫ్యాబియా వీఆర్ఎస్ ఎస్2000 రోడ్‌స్టర్ కారు నాలుగు సిలిండర్లు కలిగిన 2.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో 200బిహెచ్‌పిలకు పైగా శక్తిని విడుదల చేస్తుంది. కళ్లకు ఇంపైన ఆకుపచ్చని రంగులో ఈ కారు మిరుమిట్లు గొలుపుతుంది. ఇంకా దీనీ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్‌ను కూడా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ఈ కారును యంత్రాలు ఉపయోగించకుండా చేతుల్తో రూపొందించడం దీని ప్రత్యేకత.


Click it and Unblock the Notifications








