ఆటో అమ్మకాలలో తగ్గుదల తాత్కాలికమే: ప్రఫుల్ పటేల్

Praful Patel
నానాటికీ పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశీయ డిమాండ్ బలిష్టంగా ఉన్నందున ఈ మందగమనం తాత్కాలికం మాత్రమేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ న్యూఢిల్లీలో బుధవారం జరిగిన భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) సమావేశంలో అన్నారు.

గడచిన రెండు మూడు నెలలుగా భారత ఆటోమొబైల్ మార్కెట్ మందకొడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. పెరుతున్న ఇన్‌పుట్ ధరలు, అధిక ఇంధన ధరలు మరియు అధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ (కంజ్యూమర్ సెంటిమెంట్) దెబ్బతింటోందని దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది. 'దేశీయ వాహన విక్రయాల్లో మందగమనం తాత్కాలికమే, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే ఈ రంగం కూడా రాణించగలద'ని పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 11:15 [IST]
English summary
Mr. Praful Patel the central minister for Heavy Industries said, the slowdown in automobile sales is a temporary and no need to panic as there is a robust domestic demand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+