2 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసిన సోనాలికా ఇంటర్నేషనల్

వచ్చే మూడేళ్ళలో ఆఫ్రికాతో పాటు యూరప్, లాటిన్ అమెరికా, చైనా దేశాలకూ విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. ఇటీవలే కామెరూన్‌లో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి 100 ట్రాక్టర్లను తయారు చేశామని ఆయన వివరించారు. ఈజిప్‌లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమైనాయని, సౌత్, ఈస్ట్ ఆఫ్రికాల్లో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యూరోపియన్ మార్కెట్లలో విస్తరణ కోసం చిన్న కంపెనీలను విలీనం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications








