బిఎమ్‌డబ్ల్యూ కార్లకు ఎస్ఎస్‌డబ్ల్యూఎల్ చక్రాలు

BMW Wheel
ప్రముఖ ఆటోమోటివ్ స్టీల్ వీల్స్ తయారీ సంస్థ 'స్టీల్ స్ట్రిప్ వీల్స్ లిమిటెడ్', జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ నుంచి 33 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. "బిఎమ్‌డబ్ల్యూ జెర్మనీ 2013, 2014లలో కొత్తగా విడుదల చేయనున్న వాహనాలకు కావాల్సిన స్టీల్ వీల్స్ సరఫరా కోసం స్టీల్ స్ట్రిప్ వీల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్‌డబ్ల్యూఎల్)ను ఎన్నుకుంది. మూడు కొత్త మోడళ్లకు గానూ సాలీనా 2,65,000 స్టీల్ వీల్స్ డిమాండ్ ఉంటుంది, నవంబర్ 2013 నుంచి స్టీల్ వీల్స్ సరఫరా ప్రారంభమవుతుంద"ని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూకు జర్మనీలో ఉన్న ఆక్స్‌ఫర్డ్, లీప్‌జిగ్ మరియు రీజెన్స్‌బర్గ్ ప్లాంట్‌లకు ఈ స్టీల్ వీల్స్ సరఫరా కానున్నాయి. ఈ డీల్ విలువ 32.65 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఎస్ఎస్‌డబ్ల్యూఎల్‌కు భారత్‌లో మూడు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఛండీఘడ్‌కు సమీపంలోని డాప్పర్ మరియు చెన్నైకు సమీపంలోని ఓరగాండం ప్లాంట్లలో కంపెనీ సాలీనా 11.5 మిలియన్ల కార్ వీల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా జెంషడ్‌పూర్ ప్లాంటులో ఏటా 10 లక్షల ట్రక్ వీల్స్‌ను కూడా కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 18:47 [IST]
English summary
Leading automotive steel wheels manufacturer Steel Strips Wheels Ltd (SSWL) said, it has bagged a contract worth USD 33 million from German luxury carmaker BMW, for supply of wheels for latter's new car launches.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+