స్విఫ్ట్ కొనుగోలుదారులు కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు!

2011 Maruti Suzuki Swift
మారుతి సుజుకి అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ 'స్విఫ్ట్'లో త్వరలో కొత్త అప్‌గ్రేడెడ్ వేరియంట్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాత స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారులు కొత్త వేరియంట్‌ స్విఫ్ట్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని మారుతి సుజుకి కల్పించనుంది. ప్రస్తుతం స్విఫ్ట్ వెయింటింగ్ పీరియడ్ మూడు నెలలకు పైగా ఉంటోంది, గత నెలలో స్విఫ్ట్ కారును బుకింగ్ చేసుకున్న వినియోగదారులు తమకు కారు డెలివరీ అయ్యేలోపుగా పాత స్విఫ్ట్ కావాలో లేక కొత్త స్విఫ్ట్ కావాలో ఎన్నుకునే సదుపాయం కూడా ఉంది.

ఈ మేరకు వినియోగదారులు తమకు నచ్చిన స్విఫ్ట్ కారును బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా తమ డీలర్లను మారుతి సుజుకి కోరింది. కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసేందుకు గానూ దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే పాత స్విఫ్ట్ ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. మరోవైపు కొత్త స్విఫ్ట్ ఉత్పత్తి పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. రానున్న పండుగ సీజన్ నాటికి కొత్త స్విఫ్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మే 2005లో విడుదల చేసిన స్విఫ్ట్‌ మోడల్ ఇలా అప్‌గ్రేడ్ చేయడం ఇదే తొలిసారి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2011, 14:47 [IST]
English summary
Maruti Suzuki will soon launch the new Swift hatchback in both petrol and diesel versions. The Swift diesel currently has awaiting period of more than three months and customers who have booked for it a month ago will be able to get their car after the new Swift has been launched. If these customers are interested in buying the Swift, Maruti Suzuki has provided them with the choice of opting for the new version before delivery of their car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+