మ్యాజిక్ ఐరిస్, ఏస్ జిప్‌లను విడుదల చేసిన టాటా మోటార్స్

మ్యాజిక్ ఐరిస్ ప్యాసింజర్ వాహనం 611సీసీ సామర్థ్యం కలిగిన వాటర్-కూల్డ్ ఇంజన్‌తో 11 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇది ఒక సంవత్సరం లేదా 36,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది. ఆర్కిటిక్ వైట్, రూబీ రెడ్, స్కూల్ యల్లో, జెట్ బ్లాక్ రంగులలో ఇది లభిస్తుంది. ఇకపోతే ఏస్ జిప్ కూడా ఒక సంవత్సరం లేదా 36,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది. సబ్-600 కేజీ వాహన విభాగంలో వాటర్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తున్న ఏకైక వాహన ఏస్ జిప్ మైక్రో ట్రక్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications








