స్పెయిన్ నుంచి 10 హైబ్రిడ్ బస్సుల ఆర్డర్ పొందింన టాటా

ఢిల్లీ రోడ్డు రవాణా సంస్థ (డీటీసీ) నుంచి కూడా ఈ సిఎన్‌జి బస్సులకు ప్రోత్సాహకర స్పందన లభించిందని, ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ క్రీడలకు టాటా మోటార్స్ నాలుగు సీఎన్‌జీ-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బస్సులను డీటీసీకి బహుకరించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా మరో రెండు బస్సులను ముంబయి రవాణా సంస్థ బెస్ట్ (BEST)కు సిఎన్‌జి-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ లోఫ్లోర్ స్టార్‌బస్సులను ట్రైల్ రన్ కోసం కంపెనీ అందజేసింది. తమ హైబ్రిడ్ స్టార్‌బస్సుల సాధారణ బస్సులతో పోలిస్తే మైలేజ్ అధికంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని రవి చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి డీజిల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థలకు ట్రైల్ రన్ కోసం అందజేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








