గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం తగ్గిన రుణాలు

Ratan Tata
టాటా గ్రూపుల సారధి రతన్ టాటాకు చెందిన ఆటోమొబైల్ విభాగం టాటా మోటార్స్ లిమిటెడ్ (టిఎమ్‌ఎల్) గడచిన ఆర్థిక సంవత్సరం(2010-11)లో కన్సాలిడేటెడ్ నికర రుణాన్ని (నెట్ డెబిట్) 20.70 శాతానికి తగ్గించుకుంది. సంస్థాగత కొనుగోలుదారులు మరియు విదేశీ సెక్యూరిటీల మార్పిడి ద్వారా వచ్చిన నిధుల ద్వారా 2010-11లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర రుణాలను రూ. 21,479.90 కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

టాటా మోటార్స్ వార్షిక నివేదిక 2010-11 ప్రకారం.. మార్చి 31, 2011 నాటికి కంపెనీ నికర రుణం రూ. 27,086.49 కోట్లుగా ఉంది. డెబిట్‌లో ఇంత భారీ తగ్గుదల కనబరచడానికి సంస్థ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడటం మరియు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ఇష్యూ ద్వారా రూ. 3,249.80 కోట్లను మరియు ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ నోట్స్ ద్వారా 1,490.25 కోట్ల నిధులను సమీకరిండమే ప్రధాన కారణమని కంపెనీ తన నివేదికలో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, July 25, 2011, 12:10 [IST]
English summary
Tata Motors consolidated net debt has come down by 20.70% during 2010-11 to Rs 21,479.90 crore. This was happened mainly relate improvement in operations, fund raising through Qualified Institutional Placement issue of Rs 3,249.80 crore and conversion of Foreign Currency Convertible Notes of Rs 1,490.25 crore company said in its Annual Report 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+