ఏడాదిలో లక్ష వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేసిన సంస్థ

వాణిజ్య వాహన విభాగ వృద్ధి రేటు వడ్డీ రేట్లపై ఆధారపడి ఉందని, అయితే ఇప్పటి వరకూ ఈ విభాగంపై వడ్డీ రేట్ల ప్రభావం అంతగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటును అందుకోవాలంటే.. వడ్డీ రేట్లపై నియంత్రణ ఉండాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన విభాగ వృద్ధి రేటు 20-22 శాతంగా నమోదైంది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 10-15 శాతానికి పడిపోవచ్చునని అంచనా. గడచిన కొద్ది నెలలో విక్రయాలు భారీగా పెరిగుతూ వచ్చాయని కంపెనీ అధికారులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








