టాటా మోటార్స్ విదేశీ విక్రయాలలో 9 శాతం వృద్ధి

ఇకపోతే.. మార్చి నెలలో టాటా, టాటా దేవూ, టాటా హిస్పానో కరోసెరా వంటి వాణిజ్య వాహన గ్లోబల్ విక్రయాలు 17 శాతం వృద్ధి చెంది 56,814 వాహనాలను విక్రయించామని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 24 శాతం వృద్ధితో 5,12,269 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే.. మార్చిలో గ్లోబల్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 53,971 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ.. ప్యాసింజర్ వాహనాలలో 24 శాతం వృద్ధి చెంది 5,68,976 యూనిట్లు అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications








