అక్టోబర్‌లో 10 శాతం పెరిగిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

కాగా.. జాగ్వార్ లగ్జరీ సెడాన్ అమ్మకాలు 63 శాతం పెరిగి 5,231 యూనిట్లుగా ఉండగా, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 34 శాతం పెరిగి 20,927 యూనిట్లుగా నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో మొత్తం ప్యాసింజర్ వాహన అమ్మకాలు 14 శాతం వృద్ధి చెంది 52,605 యూనిట్లుగా ఉండగా, మొత్తం వాణిజ్య వాహనాలు 6 శాతం వృద్ధిని సాధించి 43,184 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








