నానో విక్రయాలు పెంచేందుకు సేల్స్ అధికారుల నియామకం!!

ఇప్పటికే కొంత మంది సేల్స్ ఆఫీసర్లును నియమించామని, ప్రస్తుతం వారికి శిక్షణ ఇస్తున్నామని ఆయన చెప్పారు. గత కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తన్న చిన్న కారు నానో విక్రయాలు గత జూన్ నెలలో మాత్రం 29 శాతం క్షీణించి 5,451 యూనిట్లకు పడిపోయాయి. అదే మే నెలలో గమనిస్తే.. ఇవి 83.52 శాతం పెరిగి 6,515 యూనిట్లుగా ఉండగా, ఏప్రిల్ నెలలో మాత్రం ఏకంగా మూడింతలు పెరిగి 10,012 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








