చిన్న కారు నానో చెంతకు చేరిన క్రాసోవర్ ఆరియా

ఎస్‌యూవీ పవర్‌తో సెడాన్ నడుపుతున్న అనుభూతిని కల్పించడం టాటా ఆరియా స్పెషాలిటీ. ఇందులో అందిస్తున్న ఫీచర్లు సూపర్ లగ్జరీ కార్ మోడళ్లలో ఉన్నట్లుగా ఉంటాయి. నేపాల్ కొండ-లోయల రోడ్లకు టాటా ఆరియా కరెక్ట్‌గా సూట్ అవుతుంది. 36 విశిష్ట ఫీచర్లతో లభిస్తున్న టాటా ఆరియాలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
భారత మార్కెట్లో టాటా ఆరియా ధర రూ. 13.54 లక్షల నుండి 16.20 లక్షల (ఎక్స్-షోరూమ్ ముంబై) మధ్య ఉంది. అదే నేపాల్ మార్కెట్లో దీని ధర 47.9 లక్షల నుంచి 54.9 లక్షల నేపాల్ రూపాయలుగా ఉంది. నేపాల్‌లో ఆరియా కారును కూడా టాటా నానోను దిగుమతి చేసుకుంటున్న టాటా మోటార్స్ అధికారిక దిగుమతిదారు సిప్రాడి ట్రేడింగే విక్రయించనుంది.


Click it and Unblock the Notifications








