మాంజా ధరలో భారీ తగ్గింపును అందిస్తున్న టాటా మోటార్స్!

పెట్రోల్ వేరియంట్ టాటా మాంజాలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ 90 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 116 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వేరియంట్ టాటా మాంజాలో ఉపయోగించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ 90 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* టాటా మాంజా ఆక్వా (పెట్రోల్) ప్రస్తుత ధర రూ.5,44,103; డిస్కౌంట్ అనంతర ధర రూ.4,99,000
* టాటా మాంజా ఆక్వా (డీజిల్) ప్రస్తుత ధర రూ.6,21,371; డిస్కౌంట్ అనంతర ధర రూ.5,79,000
* టాటా మాంజా ఔరా (డీజిల్) ప్రస్తుత ధర రూ.6,65,055; డిస్కౌంట్ అనంతర ధర రూ.6,25,000
* టాటా మాంజా ఔరా ఏబిఎస్ (డీజిల్) ప్రస్తుత ధర రూ.7,08,714; డిస్కౌంట్ అనంతర ధర రూ.6,69,000
అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ టాటా మాంజా సెడాన్ కారును సొంతం చేసుకుని ఈ దీపావళి పండును మరింత శోభాయమానంగా మార్చుకోండి. త్వరపడండి.. ఆఫర్ పరిమిత కాలం మాత్రమే..!!


Click it and Unblock the Notifications








