'బంగారు నెమలి అవార్డ్ 2011'ను దక్కించుకున్న టాటా మోటార్స్

ఇటీవల న్యూఢిల్లో పర్యావరణ నిర్వహణపై జరిగిన 13వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశంలో కేంద్ర హోం మంత్రి పి చిదంబరం ఈ అవార్డును ప్రధానం చేశారు. రాష్ట్ర పక్షి నెమలి పేరు మీదుగా 1991 నుంచి ఇలా గోల్డెన్ పీకాక్ (బంగారు నెమలి) అవార్డులను ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్పోరేట్ ఎక్సలెన్స్ యొక్క హాల్‌మార్క్‌గా అవతరించింది.


Click it and Unblock the Notifications








