మార్జినల్‌గా తగ్గిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

Tata Motors Global Sales
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ గడచిన జూన్ నెల గ్లోబల్ అమ్మకాల్లో పాక్షిక తగ్గుదలను నమోదు చేసుకుంది. గతేడాది కాలంతో పోలిస్తే టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్ 90,702 యూనిట్ల నుంచి 89,486 యూనిట్లకు పడిపోయాయి. అయితే, టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు మాత్రం ఒక్క శాతం పెరిగి 20,358 యూనిట్లుగా నమోదైనట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. లగ్జరీ సెడాన్‌లను తయారు చేసే జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 40 శాతం తగ్గి 4,038 యూనిట్లకు పడిపోగా, ల్యాండ్ రోవర్ అమ్మకాలు మాత్రం 22 శాతం పెరిగి 16,320 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2011లో విదేశీ మార్కెట్లలో మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 12 శాతం క్షీణించి 44,561 యూనిట్లకు పడిపోయాయి. కానీ, ఇదే సమయంలో వాణిజ్య వాహన అమ్మకాలు మాత్రం 13 శతానికి పెరిగి 42,285 యూనిట్లుగా నమోదయ్యాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 15, 2011, 14:54 [IST]
English summary
Indian auto major Tata Motors has released its global sales results for the month of June. Sales have declined marginally after it sold 89,846 vehicles as against the90,702 vehicles it had sold in the same period last year. Tata Motors' luxury brands Jaguar and Land Rover's sales were up by one per cent at 20,358 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+