క్యూ2లో 16 శాతం క్షీణించిన టాటా మోటార్స్ లాభాలు

కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 26.92 శాతం వృద్ధిని సాధించి రూ.36,197.5 కోట్లుగా నమోదయ్యింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.28,519.2 కోట్లుగా ఉంది. విదేశీమారక ద్రవ్యం (ఫారెక్స్) రూపంలో రూ.439 కోట్లు నష్టపోయినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. దీనికి మార్కెట్ మందగమనం కారణంగా అమ్మకాలు క్షీణించడం కూడా కంపెనీ లాభాలపై ప్రభావం చూపింది.


Click it and Unblock the Notifications








