దక్షిణాఫ్రికాలో మాంజాను విడుదల చేసిన టాటా మోటార్స్

వీటితో పాటుంగా కొత్త టాటా విస్టా హ్యాచ్‌బ్యాక్, టాటా వెంచర్ ఎమ్‌పివి, టాటా సూపర్ ఏస్, టాటా జెనాన్ సిఎన్‌జీ, టాటా జెనాన్ 2.2 లీ కార్గో బాక్స్, టాటా జెనాన్ 2.2 లీ డబుల్ క్యాబ్ 4x4, 65-సీటర్ టాటా ఎల్‌పిఓ 1623 సిఎన్‌జీ బస్, టాటా ఎల్‌పిఓ 1823 కమ్యూటర్ బస్, టాటా స్టార్ బస్ ఆల్ట్రా మరియు ట్రాక్టర్లు, ఇతర వాణిజ్య వాహనాలు కూడా టాటా ప్రదర్శనకు ఉంచింది.
ఆఫ్రికా మార్కెట్లో తమ వాహనాలకు మంచి డిమాండ్ ఉందని, ఈ అంతర్జాతీయ మోటార్ షో ద్వారా ఇక్కడి తమ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడినట్లయిందని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియన్ ఆపరేషన్స్) పీ ఎమ్ తెలాంగ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








