మార్చి నెలలో టాటా నానో డీజిల్ వేరియంట్ విడుదల

Tata Nano
టాటా మోటార్స్ చీప్ కారు 'టాటా నానో'లో కంపెనీ అభివృద్ధి చేస్తున్న డీజిల్ వేరియంట్‌ వచ్చే సంవత్సరం మార్చి నెలలో దేశీయ విపణిలోకి విడుదల కావచ్చునని మార్కెట్ వర్గాల సమాచారం. అంతేకాకుండా.. టాటా నానో పేరుకు అదనంగా వీ2ను చేర్చుకుని "టాటా నానో వీ2" పేరుతో ఈ డీజిల్ వేరియంట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

టాటా నానో కార్లకు ఇంజన్‌లు తయారు చేయడంలో ప్రముఖ విడిభాగాల సంస్థ బోష్ తమ సహకారాన్ని అందిస్తున్న మేము ఇదవరకటి కథనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. టాటా నానో వీ2లో ప్రస్తుతం ఉన్న నానో కార్ల కన్నా మెరుగైన ఇంటీరియర్స్, సీటింగ్, సస్పెన్షన్, కలర్ ఆప్షన్స్, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది. సిటీ రోడ్లకు టాటా నానో చక్కగా సరిపోతుంది.

తరచూ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రస్తుతం టాటా నానో వీ2 వంటి డీజిల్ కార్ల అవసరం భారతీయ కొనుగోలుదారులకు ఎంతైనా ఉంది. గత కొద్ది కాలంగా డీజిల్ కార్ ప్రియులను ఊరిస్తున్న టాటా నానో ఈసారైన ఖచ్ఛితంగా మార్కెట్లోకి విడుదలైతే బాగుంటుందని నానో ప్రియులు ఆకాంక్షిస్తున్నారు. టాటా నానో డీజిల్ వేరియంట్ ప్రతి లీటర్ డీజిల్‌కు 30 -34 కి.మీ. మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, November 12, 2011, 15:56 [IST]
English summary
The Tata Nano's diesel avatar is getting closer by the day. Recent reports say Tata Motors is preparing for a March launch of the Tata Nano diesel. The Nano, India's cheapest car is expected to get an update in the form of a additional name tag V2. The Tata Nano V2 will be accompanied by the diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+