ఆగస్టుతో పోలిస్తే.. సెప్టెంబర్‌లో ఫర్వాలేదనిపించిన నానో

అమ్మకాలను పెంచుకునేందుకు టాటా నానో కారుపై టాటా మోటార్స్ ప్రకటించిన లో డౌన్‌పేమెంట్ స్కీమ్ చక్కగా పనిచేసినట్లు కనిపిస్తోంది. ఇకపోతే సెప్టెంబర్ నెలలో మొత్తం టాటా మోటార్స్ అమ్మకాలు (వాణిజ్య మరియు ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కలిపి) 78,786 యూనిట్లుగా నమోదయ్యి 22 శాతం వృద్ధిని సాధించాయి.


Click it and Unblock the Notifications








