అధిక మైలేజినిచ్చే 'ఇండికా ఈవీ2' కారు ఫీచర్స్

* ఇంధనంపై కిలోమీటరకు అయ్యే ఖర్చు కేవలం రూ. 1.60 మాత్రమే.
* ఇందులో సిఆర్4 ఇంజన్‌ను వాడటం వల్ల ఇది 32% అధిక శక్తి (70 పిఎస్), 65% అధిక టార్క్ (162 ఎన్ఎమ్)ను కలిగి ఉంటుంది.
* దీని 60:40 ఫ్లిప్-ఫ్లాప్ సీటింగ్, విశాలమైన లెగ్‌రూమ్ మరియు షోల్డర్ రూమ్‌లను కలిగి ఉంటుంది.
* ఆటో డ్రైవ్ అసిస్ట్ ఉండటం వల్ల ఏటవాలు రోడ్లపై సైతం సునాయసంగా ప్రయాణిస్తూ.. క్లచ్ ప్లేట్ బర్నింగ్‌ను దూరం చేస్తుంది.
* క్లచ్-టు-స్టార్ట్ ఉండటం ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్‌లలో ఎక్కువ సేపు ఇంజన్ ఆన్‌లో ఉంచకుండా ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి.. మరళా క్లచ్ నొక్కిన వెంటనే ఇంజన్ స్టార్ అయ్యే సదుపాయం. దీనివల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది.
* లార్జ్ బ్రేక్ బూస్టర్ కలిగిన ఆర్ 14 టైర్స్ విత్ అల్లాయ్ వీల్స్.
* సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ విత్ బ్లూటూత్, ఫాగ్ ల్యాంప్స్.
* ఆకర్షనీయమైన ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్.
* రెండేళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారెంటీ.
ఇండికా ఈవీ2 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
1 ఇండికా ఈవీ2 ఎల్
2 ఇండికా ఈవీ2 ఎల్ఈ
3 ఇండికా ఈవీ2 ఎల్ఎస్
4 ఇండికా ఈవీ2 ఎల్ఎక్స్
ఇండికా ఈవీ2 సాంకేతిక వివరాలు:
ఇంజన్ - కామన్ రెయిల్ సిఆర్4
ఇంజన్ సీసీ - 1396 సీసీ
ఫ్యూయెల్ టైప్ - డీజిల్
ఎమిషన్ నార్మ్స్ - బిఎస్4
గరిష్ట పవర్ - 70@4000
గరిష్ట టార్క్ - 140@1800-3000
సీటింగ్ కెపాసిటీ - ఐదు (5)
స్టీరింగ్ - పవర్ అసిస్టెడ్ ర్యాక్ అండ్ పినియన్-హైడ్రాలిక్
ట్రాన్సిమిషన్ టైప్ - 5 స్పీడ్ మ్యాన్యువల్
ముందు బ్రేక్స్ - డిస్క్
వెనుక బ్రేక్స్ - డ్రమ్
ఫ్యూయెల్ కెపాసిటీ - 37 లీటర్లు
టైర్స్ టైప్ - రేడియల్
టైర్స్ సైజ్ - 165/65 ఆర్14
కెర్బ్ వెయిట్ - 1,080 కేజీలు
వీల్‌బేస్ - 2400 ఎమ్ఎమ్
పొడవు - 3690 ఎమ్ఎమ్
వెడల్పు - 1665 ఎమ్ఎమ్
ఎత్తు - 1485 ఎమ్ఎమ్
గ్రౌండ్ క్లియరెన్స్ - 165 ఎమ్ఎమ్
లభించే రంగులు:
నియో ఆరెంజ్
మింట్ వైట్
ఆపిల్ గ్రీన్
ఆర్కిటిక్ సిల్వర్
బర్గండి రాయల్
ధరలు:
ఇండికా ఈవీ2 ఎల్ - రూ. 3,96,205 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
ఇండికా ఈవీ2 ఎల్ఈ - రూ. 4,35,231 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
ఇండికా ఈవీ2 ఎల్ఎస్ - రూ. 4,52,871 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
ఇండికా ఈవీ2 ఎల్ఎక్స్ - రూ. 4,81,646 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)


Click it and Unblock the Notifications








