సికెడి రూట్లో విదేశాల్లో నానో కారు అసెంబ్లింగ్ ప్లాంట్స్!!

టాటా నానో అసెంబ్లింగ్ ప్లాంటు కోసం ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, సార్క్ దేశాలను పరిశీలిస్తున్నామని, ఈ మార్కెట్లు టాటా నానోకు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో టాటా నానో కారును సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్లుగా భారత్ నుంచి దిగుమతి చేసుకొని విదేశాల్లో అసెంబ్లింగ్ చేయనుంది. కాగా.. టాటా నానో ఇప్పటికే సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో శ్రీలంక, నేపాల్ మార్కెట్లకు ఎగుమతి అవుతోంది.


Click it and Unblock the Notifications








