పెద్ద మనసున్న వారి కోసం టాటా వెంచర్..

పెద్ద కుటుంబం కలిగిన వారికి ఈ వాహనం చక్కగా సరిపోతుంది. కుటుంబం అంతా సరదాగా లాంగ్ ట్రిప్ వెళ్లడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది సిఎక్స్, ఈఎక్స్, జిఎక్స్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. సౌకర్యం, భద్రత మరియు స్టైల్ వంటి ఫీచర్లలో ఏ మాత్రం తీసిపోకుండా టాటా మోటార్స్ ఈ కారును డిజైన్ చేసింది. ఇది ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.
హైదరాబాద్ మార్కెట్లో టాటా వెంచర్ ఎక్స్ షోరూమ్ ధరలు కింది విధంగా ఉన్నాయి:
* టాటా వెంచర్ సిఎక్స్ ధర రూ.4,37,657
* టాటా వెంచర్ ఈఎక్స్ ధర రూ.4,88,546
* టాటా వెంచర్ జిఎక్స్ ధర రూ.5,39,435


Click it and Unblock the Notifications








