టాటా మోటార్స్ త్రైమాసిక నికర లాభం ‘2000 కోట్లు’..!!

By Super

Tata Motors Logo
ముంబయి : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో అంతమైన త్రైమాసికానికి రూ.2000 కోట్ల సంఘటిత నికరలాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెని నికరలాభం రూ.1988 కోట్లుగా ఉంది.

నిర్థారిత క్వార్టర్‌లో కంపెని సంఘటిత నికర అమ్మకాలు 23 శాతం వృద్ధితో రూ.27,055 కోట్ల నుంచి రూ.33,392 కోట్లకు చేరినట్లు టాటా మోటార్స్ బిఎస్ఇకి పంపిన సమాచారంలో తెలిపింది. ఈ కాలంలో సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ మోడల్ అమ్మకాల ద్వారా రాబడి వార్షిక ప్రాతిపదికన 28శాతం వృద్ధితో రూ.15,396 కోట్ల నుంచి రూ.19,776 కోట్లకు పెరిగింది.

Most Read Articles

English summary
The country’s largest automobile company Tata Motors has reported a very marginal growth which is nearly 0.55 percent growth in consolidated net profit of Rs 2,000 crore for the quarter ended June 30, 2011. It had posted Rs 1,988 crore for the corresponding period a year ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X