రాజీపడే ప్రసక్తే లేదు: సుజుకి మోటార్ కార్ప్ చైర్మన్

కొత్త ప్లాంటు ఏర్పాటు విషయమై గుజరాత్ అధికారులతో చర్చించేందుకు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఒసాము సుజుకి, మానేసర్ ప్లాంటు అల్లర్లపై ఈ విధంగా స్పందించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని, ఈ విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. జపాన్‌లో అయినా సరే, భారత్‌లో అయినా సంస్థ నియమ, నిబంధనలను ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని, సంస్థల అభివృద్ధికి ఇదే ఉత్తమమైన మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








