ఐపిఓ ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించనున్న టిఏఎస్

టాటా మోటార్స్, టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా క్యాపిటల్, టాటా ఇన్వెస్టిమెంట్ కార్ప్‌లకు చెందిన ప్రస్తుత షేర్ హోల్డర్లు 35.6 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. టాటా ఆటోకాంప్‌లో టాటా గ్రూపు సంస్థలన్నీ కలిపి దాదాపు 17 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ఈ ఐపిఓకు సంబంధించి సెబీ నుంచి తుది పరిశీలను పొందినట్లు థాకూర్ చెప్పారు. ఈ సేల్ కోసం జెఎమ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, టాటా క్యాపిటల్ మార్కెట్స్ మరియు జెపి మోర్గాన్ ఇండియాలను టాటా ఆటోకాంప్ నియమించుకుంది.


Click it and Unblock the Notifications








