టొయాటా కిర్లోస్కర్ మోటార్ నుండి ఫ్రీ సర్వీసింగ్ క్యాంప్

ఈ క్యాంప్‌లలో 20 పాయింట్ ఫ్రీ సర్వీస్ లభిస్తుందని, పూర్తి స్థాయి సర్వీస్ ప్యాకేజ్‌లను కూడా వినియోగదారులు ఎన్నుకోవచ్చునని కంపెనీ తెలిపింది. ఇవే కాకుండా 3,000 లక్కీ ప్రైజ్‌లు, డైలీ లక్కీ డ్రా వంటి ఆకర్షనీయమైన బహుమతులు కూడా ఉన్నాయని కంనీ పేర్కొంది. అసలే వస్తున్నవి వేసవి సెలవులు కావడంతో.. లాంగ్ ట్రిప్‌లు వెళ్లే వారిను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ఉచిత సర్వీసింగ్ క్యాంప్‌ను ఆఫర్ చేస్తుంది. పైగా బిజీ బిజీగా ఉండే ఉద్యోగులకు కూడా ఈ సమ్మర్‌లో సెలవు దినాలు లభిస్తుండటంతో ఈ ఆఫర్‌ను వినియోగించుకేవాల్సిందిగా టొయోటా కోరింది.


Click it and Unblock the Notifications