కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇతియోస్ కే

ఇది మాత్రమే కాకుండా పదకోండవ సారి జరగనున్న అవార్డు ఈవెంట్ ఫంక్షన్ లో ఇండియా ఆటోమొబైల్ ఛాంపియన్స్ అవార్డు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈఅవార్డు ఫంక్షన్ లోముఖ్యంగా దేశంలో గ్రీన్ వాతావరణం తోపాటుగా, ఆయిల్ వాడకం లాంటివి మీద చర్చించనున్నారు. ఆటో మొబైల్స్ వాహానాల వల్ల దేశంలో కార్బన్ శాతం ఎక్కవ అవడం వల్ల, కార్బన్ శాతాన్ని ఎలా తగ్గించాలో కూడా ఆలోచిస్తున్నామన్నారు. ఈఅవార్జుల కార్యక్రమంలో అన్ని కంపెనీలకు చెందినటువంటి పెద్దలు అందరూ పాల్గోని ఈవిషయాలపై చర్చిస్తారని అన్నారు.
చైర్మన్ ఆఫ్ బజాజ్, ఛైర్మన్ ఆఫ్ మారుతి-సుజికి ఇండియా, యమ్ డి టోయోటా కిర్ లాస్కర్ మోటార్స్, ఫౌండర్ ఆఫ్ డెక్కన్ 360 వీరితో పాటుగా పోలీస్ ఆఫీసియల్ కిరణ్ బేడి, బాలీవుడ్ నుండి డినో మోరియా, దియా మిర్జాలతో పాటుగా, ఆసియా ఛాంపియన్ ప్రసూన్ జోషి లాంటి వారందరూ ఈఅవార్డుల కార్యక్రమంలో పాల్గోనున్నారు.


Click it and Unblock the Notifications








