టొయోటా నుండి ఉచిత వాహన సర్వీస్ క్యాంప్!

Toyota Festival Offer
దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెమ్) ఓ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, క్యూ సెలబ్రేషన్స్ పేరిట కంపెనీ నిర్వహిస్తున్న ఉచిత సర్వీసింగ్ క్యాంప్‌లో దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో అన్ని రకాల టొయోటా వాహనాలను ఉచితంగా పరీక్షించనుంది.

నెల రోజుల పాటు జరగనున్న ఈ సర్వీసింగ్ క్యాంప్‌ను దేశంలోని 125 డీలర్‌షిప్‌లలో టొయోటా ప్రారంభించింది. ఈ సర్వీసింగ్ క్యాంప్ నంబర్ 10, 2011 వరకూ కొనసాగుతుంది. ఈ క్యాంప్‌ జరిగే సమయంలో వినియోగదారులు తమ టొయోటా వాహనాలను డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకువెళితే 20-పాయింట్ చెకప్‌ను ఉచితంగా చేసి లోపాలేవైనా ఉంటే సరిచేయడం జరుగుతుంది.

అంతేకాకుండా.. యాక్ససరీస్, పెయింటిగ్, రిపేర్, ఇన్సూరెన్స్ రెన్యువల్స్, ప్రీ పెయిడ్ మెయింటినెన్స్ వంటి వివిధ ఆఫర్లపై వినియోగదారులు తగ్గింపును కూడా పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

Article Published On: Tuesday, October 11, 2011, 16:42 [IST]
English summary
Toyota Kirloskar Motor launched a free service camp as a part of its festive season campaign Q Celebrations. Under this camp customers will get a free 20-point check up for all Toyota vehicles across its dealerships in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+