ఎతియోస్‌లో డీజిల్ వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు

Etios Liva
పెరుగుతున్న ఇంధన, మారుతున్న కొనుగోలుదారుల అభిరుచి, డీజిల్ కార్లపై కొనుగోలుదారులు చూపుతున్న ఆసక్తిలను గమనించిన జపాన్ కార్ల దిగ్గజం టొయోటా అందిస్తున్న బ్రాండ్ ఎతియోస్‌లో డీజిల్ వేరియంట్లు విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. "డిజీల్ కార్లను విడుదల చేసే విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. తొలుత ఎతియోస్ మరియు లివా కార్లతో మార్కెట్లో పటుత్వాన్ని సాధించిన తర్వాత డిమాండును బట్టి ఈ విషయంపై దృష్టిసారిస్తామ"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ డీలర్ డెవలప్‌మెంట్ డివిజన్) శైలేష్ శెట్టి తెలిపారు.

ప్రస్తుతం టొయోటా భారత మార్కెట్లో ప్రీమియం సెడాన్ ఆల్టిస్, ఎస్‌యూవీ ఇన్నోవా మరియు ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ వాహనాలను పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో అందిస్తోంది. పెట్రోల్ ధరలపై ప్రభుత్వం నియంత్రణలు ఎత్తివేయడంతో చమురు కంపెనీలు తరచూ ధరలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునే వినియోగదారులు డీజిల్‌తో నడిచే వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పెట్రలో కార్లకు డిమాండు తగ్గి డీజిల్ కార్ల డిమాండ్ ఊపందుకుంది. టొయోటా ఇటీవల విడుదల చేసిన తమ తొలి చిన్న కారు 'ఎతియోస్ లివా'లో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 2, 2011, 10:35 [IST]
English summary
Japanese carmaker Toyota is studying feasibility of manufacturing the diesel cars. "Well that (introducing diesel variants) is very much on the cards.. First we will establish ourselves in the market with Etios and Liva.. Then based upon demand we will look into it..", Toyota Kirloskar Motor Vice President (Sales and Dealer development division) Sailesh Shetty said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+