ప్రపంచవ్యాప్తంగా 1,10,000 హైబ్రిడ్ కార్లను రీకాల్ చేయనున్న టొయోటా

Toyota Fortuner
ప్రపంచపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ, జపాన్‌కు చెందిన టొయోటా మోటార్ కార్పోరేషన్ నుంచి రీకాల్ పరంపర కొనసాగుతూనే ఉంది. కంపెనీ తాజాగా అమెరికా, జపాన్‌, యూరోప్‌ నుంచి 1,10,000 యూనిట్లకు హైబ్రిడ్‌ కార్లను టొయోటా రీకాల్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ పవర్‌ కంట్రోల్‌ బోర్డులో ట్రాన్సిస్టర్‌ లోపం వల్ల వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ లోపం అమెరికా మార్కెట్లో విక్రయించిన వాహనాలపైనే ప్రభావం చూపిందని కంపెనీ వివరించింది. గడచిన 18 నెలలుగా టొయోటా మొత్తం 120 లక్షల వాహనాలను రీకాల్ చేసింది.

హైబ్రిడ్ కార్లలో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంట్రోల్‌ లోపం వల్ల మోటార్ వేడేక్కి ట్రానిస్టర్‌ దెబ్బతిని ఫెయిల్‌ సేఫ్‌ డ్రైవింగ్‌ మోడ్‌లోకి వెళిపోతుందని టొయోటా పేర్కొంది. దీని ఫలితంగా తక్కువ దూరం ప్రయాణం చేయడమే కష్టమవుతుందని, అంతేకాకుండా కారు ఆటోమెటిక్‌గా ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని కెంపెనీ తెలిపింది. లోపపూరితమైన ఈ పార్ట్ లభ్యం కాగానే తమ హైబ్రిడ్ కార్ల యజమానులకు తెలియజేసి కొత్త పరికరాన్ని ఉచితంగా అమర్చుతామని టొయోటా తెలిపింది. వరుస రీకాల్‌‌లతో టయోటా కంపెనీ పేరు ప్రతిష్ఠలకు భారీగా దెబ్బతింటున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, June 30, 2011, 10:56 [IST]
English summary
The world's biggest carmaker Toyota Motor Co has to recall more than 110,000 hybrid vehicles, due to a problem with the power supply circuit. The Japanese carmaker said the recall involves the Highlander hybrid and Lexus RX400h models globally.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+