ప్రపంచలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టొయోటా: స్టడీ

కాగా.. ఆ ఈ సర్వేలో బిఎమ్‌డబ్ల్యూ రెండో స్థానంలో నిలువగా 125 ఏళ్ల చరిత్ర కలిగిన మెర్సిడెస్ బెంజ్ మూడో స్థానంలో నిలించింది. హోండాను ఓవర్‌టేక్ చేసి 12 శాతం ఆధిక్యతతో బెంజ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇకపోతే ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఐదో స్థానంలోనూ, నిస్సాన్ ఆరో స్థానంలోనూ, ఫోక్స్‌వ్యాగన్ ఏడో స్థానంలోనూ నిలిచాయి.
ఈ జాబితాలో స్థానం సాధించిన టాప్ 10 కార్ బ్రాండ్‌లు ఈ విధంగా ఉన్నాయి:
1. టొయోటా
2. బిఎమ్‌డబ్ల్యూ
3. మెర్సిడెస్ బెంజ్
4. హోండా
5. పోర్షే
6. నిస్సాన్
7. ఫోక్స్‌వ్యాగన్
8. ఫోర్డ్
9. ఆడి
10. లెక్సస్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 లక్షల మందికి పైగా వినియోగదారుల ఇంటర్వ్యూలతో పాటు సదరు బ్రాండ్‌ల/కంపెనీల ఆర్థిక మరియు వ్యాపార ప్రతిభను ఆధారంగా చేసుకొని బ్లూమ్‌బెర్గ్ మరియు డేటామోనిటర్‌లు రూపొందించిన దత్తాశ విశ్లేషణ ఆధారంగా మిల్‌వార్డ్ బ్రౌన్ ఈ ఫలితాలు వెల్లడించడం జరిగింది.


Click it and Unblock the Notifications








