2012 భారత్‌కు రానున్న లెక్సస్ బ్రాండ్ లగ్జరీ కార్లు

Lexus Car
గడచిన కొద్ది సంవత్సరాల్లో భారత లగ్జరీ కార్ మార్కెట్ శరవేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. దేశ విదేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు కొత్త కొత్త లగ్జరీ ఉత్పాదనలను భారత మార్కెట్‌కు పరిచయం చేయగా మరికొన్ని కంపెనీ త్వరలోనే పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ కోవలోనే జపాన్ ఆటో దిగ్గజం టొయోటాకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ 'లెక్సస్'ను 2013లో దేశీయ విపణిలోకి అధికారికంగా సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని ఇక్కడి మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించిది. భారత్‌లో లెక్సస్ బ్రాండ్ కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ)లను విక్రయించేందుకు కోసం ప్రత్యేకంగా షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేయనుంది.

లెక్సస్, టొయోటా యొక్క ప్రముఖ ప్రీమియం బ్రాండ్ అని, 2013 సంవత్సరంలో భారత్‌లో వీటిని పరిచయం చేయనున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కారును మార్కెట్ చేసే వ్యూహాలను రూపొందించేందుకు కంపెనీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తుందని, వీటిని జపాన్ దిగుమతి చేసుకుని విక్రయిస్తామని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 29, 2011, 12:05 [IST]
English summary
Japanese auto major Toyota Motor Co. will officially launch its luxury car brand Lexus in Indian luxury car market in 2013 through CBU (completely built) route. Company will also set up an exclusive showrooms for selling Lexus brand cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+