భారత లగ్జరీ బైక్ మార్కెట్లోకి మరో ప్రిమీయం బ్రాండ్..!?

స్పోర్ట్స్, అడ్వెంచర్, సూపర్‌స్పోర్ట్స్, లగ్జరీ వంటి సెగ్మెంట్లలో ట్రైయంప్ మోటార్‌సైకిళ్లను అందిస్తుంది. ట్రైయంప్ అందిస్తున్న మోటార్‌సైకిళ్లలో బోన్‌విల్లే మరియు 675 ట్రిపుల్ బైక్‌లు సరికొత్త మార్కెట్ సెగ్మెంట్‌ను సృష్టించాయి. భారత్‌లో 800సీసీ మరియు అంతకు మించి ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లను కంపెనీ అందించే అవకాశం ఉంది. బోన్‌విల్లే, రాకెట్ 3 సూపర్‌బైక్‌లను బారత రోడ్లపై చూసేందుకు బైక్ లవర్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications








