స్కూలు బస్సులపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్న వీఈ

VE School Bus
పాఠశాలలు, కళశాలల అవసరాల కోసం స్కూలు బస్సులను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ వీఈ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ (వీఈసీవీ) అందించే స్కూలు బస్సులపై వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.

బెస్ట్ స్కూలు బస్సులపై బెస్ట్ ఆఫర్ల్ అంటూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. తమ వద్ద కొనుగోలు చేసే స్కూలు బస్సులపై ఒక సంవత్సరం పాటు ఉచిత బీమా (ఫ్రీ ఇన్సూరెన్స్)ను అలాగే, రెండేళ్ల పాటు మెయింటినెన్స్‌ను ఉచితంగా అందిస్తామని వీఈ కమర్షియల్ వెహికల్స్ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది.

ఈ రెండు ఆఫర్లు కూడా బిఎస్4 మోడళ్లపై మాత్రమే వర్తించనున్నాయి. వోల్వో గ్రూపు మరియు ఐషర్ మోటార్స్ లిమిటెడ్ సంస్థలు 50:50 జాయింట్ వెంచర్‌గా ఏర్పడి వీఈ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ కంపెనీను ఏర్పాటు చేశాయి. ఈ జేవీ ట్రక్కులు, బస్సులు మరియు బస్సు ఛాస్సిస్‌లను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
VE Commercial Vehicles Ltd (VECV) a 50:50 joint venture between the Volvo Group and Eicher Motors Limited is offering best deals on School buses. VECV is offering 1 year insurance and 2 years maintenance free on BS IV model Buses.
Story first published: Wednesday, September 14, 2011, 16:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X