వెంటో సెడాన్‌కు అధనపు ఫీచర్లు జోడించిన ఫోక్స్‌వ్యాగన్

VW Vento
నిస్సాన్ సన్నీ, గ్లోబల్ ఫియస్టా, ఫ్లూయిడిక్ వెర్నా, మారుతి సుజుకి ఎస్ఎక్స్4 త్వరలో మార్కట్లోకి రానున్న 2012 హోండా సిటీ, స్కొడా ర్యాపిడ్ వంటి మోడళ్లతో ప్రస్తుతం సెడాన్ సెగ్మెంట్ అత్యంత పోటీతత్వ వాతావరణాన్ని తలపిస్తుంది. దీంతో ఇదే సెగ్మెంట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వెంటో స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు వెంటో సెడాన్ డీజిల్ వేరియంట్‌కు కంపెనీ మరికొన్ని అదనపు ఫీచర్లను జోడించి మార్కెట్లో ఆవిష్కరించింది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్ వేరియంట్లో అదనంగా జోడించిన ఫీచర్లు:
* స్టీరింగ్‌పై అమర్చిన ఆడియో కంట్రోల్స్
* పార్కింగ్ దూరాన్ని తెలియజేసే పార్క్ డిస్టాన్ కంట్రోల్
* నాలుగు స్పీకర్లు, యూఎస్‌బి సదుపాయం కలిగిన ఆర్‌సిడి 310 మ్యూజిక్ సిస్టమ్

ఈ అదనపు ఫీచర్లు కలిగిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ ధరను కంపెనీ రూ.9.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించిది. మరి ఫోక్స్‌వ్యాగన్ జోడించిన ఈ ఫీచర్లు ధరకు తగిన ఫలితాన్ని అందిస్తాయా..?

More from DriveSpark

Article Published On: Friday, November 11, 2011, 17:01 [IST]
English summary
Volkswagen has added three new features the Vento sedan in the face of increasing competition from mid sized sedans such as Verna, Fiesta and SX4. The fact that Skoda will launch the Vento Clone Rapid with a lower price tag will also increase competition to the Vento sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+