సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్న ఫోక్స్‌వ్యాగన్

Volkswagen
బిఎమ్‌డబ్లూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ లగ్జరీ కార్ల తర్వాత జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ భారత్‌లో యూజ్‌డ్ (సెకండ్ హ్యాండ్) కార్ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది. గత కొద్ది కాలంగా భారత మార్కెట్లో తాము కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని, ఇక్కడి ప్రజలు తరచూ రెండు-మూడేళ్లకు తమ కార్లను మార్చుకోవాలని భావిస్తున్నారని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ (గ్రూప్ సేల్స్ ఇండియా) డైరెక్టర్ నీరజ్ గార్గ్ వెల్లడించారు. ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఉందని, ఈ విభాగంలో ప్రవేశించేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు.

అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఈ విభాగంలోకి ప్రవేశిస్తామనే విషయాన్ని మాత్రం ఆయ వెల్లడించలేదు. కానీ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మే నెల నాటికి ఫోక్స్‌వ్యాగన్ ఈ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఇతర బ్రాండ్‌లలో ఆడి, స్కోడాలు కూడా ఉన్నాయి. ప్రపంచపు మూడో అతిపెద్ద ఆటోమేకర్ అయిన ఫోక్స్‌వ్యాగన్ పూర్తి అనుబంధ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఏజిలో ఓ భాగమైన ఫోక్స్‌వ్యాగన్ ఫైనాన్స్ ఇండియా ఇటీవలే భారతీ. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓ లైసెన్సును కూడా పొందింది. కంపెనీ అందించనున్న ప్రీ-ఓన్డ్ కార్లకు ఫైనాన్స్ చేసేందుకు గాను ఓ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీను ప్రారంభించేందుకు ఫోక్స్‌వ్యాగన్ ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందింది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 19, 2011, 16:24 [IST]
English summary
World's third largest automaker Volkswagen is planning to enter into the pre-owned car segment in India. “We have been in the Indian market for quite sometime. We think there are people who want to change their car after two-three years. There is a demand for pre-owned cars here and we think this is the right time to enter the segment,” said Neeraj Garg, director, Volkswagen passenger cars, Group Sales India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+