భారత ప్లాంటు 50,000 కార్లను ఉత్పత్తి చేసిన వోక్స్‌వ్యాగన్

ఈ ప్లాంటులో ప్రస్తుతం పోలో, వెంటో, స్కొడా ఫ్యాబియా మోడళ్లను వోక్స్‌వ్యాగన్ తయారు చేస్తుంది. గడచిన రెండేళ్ల క్రితం చాకన్ ప్లాంటులో వోక్స్‌వ్యాగన్ తన కార్యకలాపాలను ప్రారభించింది. ఈ ప్లాంటును నెలకొల్పేందుకు గానూ కంపెనీ రూ. 3,800 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించింది. ఈ ప్లాంటు నెలకు 10,000 కార్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాగా.. వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి చేసిన 50,000వ కారు వోక్స్‌వ్యాగన్ వెంటో కావడం విశేషం.


Click it and Unblock the Notifications








